Prasad Behra: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ బెహరా పై కేసు నమోదు....! 3 d ago
తన నటనతో షార్ట్ ఫిలిమ్స్ స్థాయి నుండి సినిమా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న "ప్రసాద్ బెహరా" అరెస్ట్ అయ్యాడు. షూటింగ్ జరుగుతున్న టైం లో తోటి యాక్టర్ కాంచన్ బామ్నేని వెనుక భాగంపై కొట్టాడట. దీంతో ఆమెకు కోపం వచ్చి ఎందుకు కొట్టావ్? ‘నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా’ అని చెప్పగా ప్రసాద్ అసభ్యకరంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేయగా ప్రసాద్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.